STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

దత్తపది

దత్తపది

1 min
251

ॐॐॐ

🪷🦚🪷


దత్తపదికి పూరణము


ఉత్పలమాల 

దూరము బెర్గెనెందులకు తోరపు వేదన సైపలేకనీ

భారము మోయలేను నరపాలసుధాకర! మోము జూడ నోం

కారము సాయమయ్యె గద! కైటభ సంహర! లీలలేలయా! 

వారము వర్జ్యమంచు నను వైరిని జేయకు శ్యామ సుందరా!! 


✍️చావలి బాలకృష్ణవేణి 

   1::2::23


Rate this content
Log in

Similar telugu poem from Classics