STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

దత్తపది

దత్తపది

1 min
204

దత్తపది.


*నది,పది మది, గది*


తేటగీతి /


నల్లని యమునా (నది)లోన నవ్వు కొనుచు 

(పది)తలల దుష్ట కాళీయు పడగ పైన

(మది)ని దోచు నాట్యము జేసి మరులు గొలుపు 

(గదిని) ప్రేమతో గొల్లలు గాంచి రపుడు //


గది = గదను ధరించువాడు విష్ణువు.



Rate this content
Log in

Similar telugu poem from Classics