STORYMIRROR

Susmita Bandi bolimera

Inspirational

4  

Susmita Bandi bolimera

Inspirational

దీపావళి -జ్ఞానదీపం

దీపావళి -జ్ఞానదీపం

1 min
411

స్టోరీ మిర్రర్ వెలిగిస్తున్న ఈ దీపావళి జ్ఞాన దీపం,

ప్రతి మనసును వెలిగించి,

కుల,మత,భాషా విద్వేషాలనే చీకట్లను పారద్రోలి,

సర్వమానవ సమానత్వం తో ప్రజ్వరిల్లి,

నవత,మమత,మానవత తో అఖండ జ్యోతై,

శ్రమైక ,ప్రేమమయ జీవితాలకు మార్గం చూపే వెలుగై,

సుభిక్ష, సుసంపన్న భారతావని నిర్మింపగా,

బాధ్యతతో మనమంతా ఏకమై మన కాలాలు కదపగా 

సంభరమైన,సంతోష దీపావళి ఇదే కదా .....


Rate this content
Log in

Similar telugu poem from Inspirational