Gayatri Tokachichu
Classics
కందం.
ఎక్కాలను చెప్పవయా!
లెక్కలు రావంచు నిపుడు లేవకు చిన్నా!
దిక్కులు చూడక పద్యము
గ్రక్కున వల్లించవలయు కదలకు కృష్ణా!//
దేవుని పెళ్లి...
కాగితపు పడవలు...
కలము - బలము
జ్ఞాన సంపన్ను...
వసుధకు ముప్పు...
తెనాలి రామకృష...
అందరు చదివెదను ఎన్నో పుస్తకాలు, అన్ని గ్రంథాలు ఇచ్చెను నిత్యనూతన జ్ఞాపకాలు అందరు చదివెదను ఎన్నో పుస్తకాలు, అన్ని గ్రంథాలు ఇచ్చెను నిత్యనూతన జ్ఞాపకాలు
ఎండ మావి లోన యేటి నీళ్ళేలరా ఇప్ప నూనె యేల ఇసుక లోన మంకు బోతు నోట మంచిమాటేలరా ఎండ మావి లోన యేటి నీళ్ళేలరా ఇప్ప నూనె యేల ఇసుక లోన మంకు బోతు నోట మంచిమాటేలరా
దిక్కులు ప్రకాశింప జ్ఞానవర్ధనం పొందగజీవన పథంబు దిక్కులు ప్రకాశింప జ్ఞానవర్ధనం పొందగజీవన పథంబు
పరుల యందు వుండు నరుడును అసురుడున్ అసుర బుద్ది నీకు అక్కరేమి పరుల యందు వుండు నరుడును అసురుడున్ అసుర బుద్ది నీకు అక్కరేమి
ఈ చిన్న జీవితంలో అందరం చూస్తాం ఎన్నో బంధాలు,కొన్ని సంబంధాలు అయ్యెను అనువైన అనుబంధాలు ఈ చిన్న జీవితంలో అందరం చూస్తాం ఎన్నో బంధాలు,కొన్ని సంబంధాలు అయ్యెను అనువైన అనుబం...
క్షీర సాగర మధనమున తొలుత వెలువడినగరళమున్ క్షీర సాగర మధనమున తొలుత వెలువడినగరళమున్
అజ్ఞానపు చీకట్లు తొలగించి జగతిని జాగృతం చేసే జ్ఞాన భాస్కరం అజ్ఞానపు చీకట్లు తొలగించి జగతిని జాగృతం చేసే జ్ఞాన భాస్కరం
విశ్వసృష్టికి ప్రాణం పోసిన శివుడే నరుడే కదా! విశ్వసృష్టికి ప్రాణం పోసిన శివుడే నరుడే కదా!
ఆంధ్రులకు ఉన్నాయి ఎన్నో ఎన్నెన్నో ఉత్సవాలు ఆంధ్రులకు ఉన్నాయి ఎన్నో ఎన్నెన్నో ఉత్సవాలు
అధ్వరములు చేయు అసుర బృందము కూడ భాగవత పఠనము భాగ్యమేల అధ్వరములు చేయు అసుర బృందము కూడ భాగవత పఠనము భాగ్యమేల
ఏటేటా వచ్చే బోనాలు, అమ్మవారిని పూజించే హిందువులు ఏటేటా వచ్చే బోనాలు, అమ్మవారిని పూజించే హిందువులు
పుస్తకాలు వుండు పెక్కు విధంభులు పొందుపర్చు అన్ని ఫోను యందె అక్షరాలు అన్ని అరచేతిలోనెగ పుస్తకాలు వుండు పెక్కు విధంభులు పొందుపర్చు అన్ని ఫోను యందె అక్షరాలు అన్ని అరచే...
నిన్నటి వేకువ వాకిట హేమంత శిశిరాల హిమ సోయగం .. రేపటికై నా ఆశల తాపం నిన్నటి వేకువ వాకిట హేమంత శిశిరాల హిమ సోయగం .. రేపటికై నా ఆశల తాపం
మలినపు తలపులు మనసున పంకపు ముద్రలు తీరును మార్చెడి అవలక్షణ జాడలు మలినపు తలపులు మనసున పంకపు ముద్రలు తీరును మార్చెడి అవలక్షణ జాడలు
సరస్వతీ నమః స్వామినీ చేతనానాం వృద్ధిష్ఠితాం కందస్తాం పద్మయో నేస్తు హిమాకర ప్రియాం సరస్వతీ నమః స్వామినీ చేతనానాం వృద్ధిష్ఠితాం కందస్తాం పద్మయో నేస్తు హిమాకర ప్ర...
అమరావతి నగర శిల్ప కళాచాతురత; చాటి చెప్పెను ప్రపంచముకు తన ఘనత అమరావతి నగర శిల్ప కళాచాతురత; చాటి చెప్పెను ప్రపంచముకు తన ఘనత
నా తెలుగు మధురమైన పలుకు నా తెలుగు కమ్మనైన పిలుపు నా తెలుగు మధురమైన పలుకు నా తెలుగు కమ్మనైన పిలుపు
ఎంతో వింతైనది ఈ ప్రకృతి రహస్యం, అంతం అనంతరం ఆరంభం చేశేను లాస్యం ఎంతో వింతైనది ఈ ప్రకృతి రహస్యం, అంతం అనంతరం ఆరంభం చేశేను లాస్యం
గోవిందా గోవిందా అన్న పిలుపులు లేక జరగండి జరగండి అన్న మాటలు లేక గోవిందా గోవిందా అన్న పిలుపులు లేక జరగండి జరగండి అన్న మాటలు లేక
అమృతమును కోరి పాల సంద్రాన్ని చిలికినారంట దేవతలు రాక్షసులు అమృతమును కోరి పాల సంద్రాన్ని చిలికినారంట దేవతలు రాక్షసులు