STORYMIRROR

chavali krishnaveni

Classics

3  

chavali krishnaveni

Classics

భరత్

భరత్

1 min
4

చం..

మనసున జేరె నీ మధురమంజుల భావపుపద్మ సద్మమే! 

వినయము నందు రాజువె! యభీష్టము దీర సమున్నతంబుగా

ననయము కావ్యపాఠములె నన్నయ వోలెను చింతనల్, పరా

మనన లభక్తి నొందగనె మౌనముగా లభియించె ప్రోక్తమై..!!


Rate this content
Log in

Similar telugu poem from Classics