Midhun babu
Romance
నీ ఊసుల చిరుజల్లులలో
నే నిత్యం తడుస్తూనే ఉన్నా...
ఒక్కసారి కాదు
తలచిన ప్రతిసారి
ఏదో పులకింతే నాలో
నీ మాట వినబడుతుంటే
ఓ తన్మయత్వం....
ప్రకృతి ఒడిలో తడిచిన అనుభూతి
మరదలి మనస్సు
రవ్వనీ
చూపులతో
మజానోయ్
పులకించిపోన
ఏదో తెలియదు
ఒకే ఒక్క ఙ్ఞాపకం నితో పరిచయం ఒకే ఒక్క ఙ్ఞాపకం నితో పరిచయం
పచ్చదనాల చీర కట్టి నీ నులి వెచ్చని వెన్నెల ఊహల ఊయలలో ఊగుతున్నా పచ్చదనాల చీర కట్టి నీ నులి వెచ్చని వెన్నెల ఊహల ఊయలలో ఊగుతున్నా
వింత వింత కోరికలే విరిసినే ఎదలో చెంత చేరి ఊరించినే అది మొదలే వింత వింత కోరికలే విరిసినే ఎదలో చెంత చేరి ఊరించినే అది మొదలే
తొలకరి జల్లు కురిసే వేళలో తొలి వలపు తలుపు తడితే........ ! తొలకరి జల్లు కురిసే వేళలో తొలి వలపు తలుపు తడితే........ !
ఎన్ని దారులనో నడవాలి ఎడారిని దాటేందుకు కొన్ని కలలైన కనాలి ఎదనే ప్రేమగ మీటేందుకు ఎన్ని దారులనో నడవాలి ఎడారిని దాటేందుకు కొన్ని కలలైన కనాలి ఎదనే ప్రేమగ మీటేందు...
నిన్ను కలిసినప్పుడు తెలియదు నా ప్రతీ కలయిక నీతో నే అని నిన్ను కలిసినప్పుడు తెలియదు నా ప్రతీ కలయిక నీతో నే అని
ఎదలో ఎందుకో చెప్పగలేని కలవరమూ మదిలో మోగే తెలియని కల వివరమూ ఎదలో ఎందుకో చెప్పగలేని కలవరమూ మదిలో మోగే తెలియని కల వివరమూ
గడిపిన రోజులు ఎదలోమెదిలాయి ఈ వేళ, గడిపిన రోజులు ఎదలోమెదిలాయి ఈ వేళ,
తెలియని సౌఖ్యమేదో తెలిసిందీ కొత్తగా అలియని మనసూ ఆలకించెనే మెత్తగా తెలియని సౌఖ్యమేదో తెలిసిందీ కొత్తగా అలియని మనసూ ఆలకించెనే మెత్తగా
పెదవి కావాలని అడుగునా తేనే కావాలని పొదివి పట్టి ఆ మధురిమనే తనే తేవాలని పెదవి కావాలని అడుగునా తేనే కావాలని పొదివి పట్టి ఆ మధురిమనే తనే తేవాలని
కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు
మనసు లో ఎన్నో కబుర్లు మౌనం గా ఎదురు చూస్తున్నాయి మనసు లో ఎన్నో కబుర్లు మౌనం గా ఎదురు చూస్తున్నాయి
వెళుతున్నావా సఖుడా వెళ్ళిపోతున్నావా మదిలో ఆశలెన్నో రేపి మరలిపోతున్నావా వెళుతున్నావా సఖుడా వెళ్ళిపోతున్నావా మదిలో ఆశలెన్నో రేపి మరలిపోతున్నావా
ప్రేమతో నా కాదు..? బాధతో నా కాదు? ... ఈ రెండింటిలో ఏదో తెలియని వేదనతో రాస్తున్న లేఖ ప్రేమతో నా కాదు..? బాధతో నా కాదు? ... ఈ రెండింటిలో ఏదో తెలియని వేదనతో రాస్తున్న ...
వింటిని నే సౌందర్య గానం సుందర హృదయారవింద దివ్య రాగం వింటిని నే సౌందర్య గానం సుందర హృదయారవింద దివ్య రాగం
తూరుపు కిరణం మనసు తెడ్డుపై తేలుతూ తూరుపు కిరణం మనసు తెడ్డుపై తేలుతూ
మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె
బహుమతి బహుమతి
భయమేలే కోరిక వెల్లడించనే భయమేలే జయమేలే అతడికి ప్రకటించ జయమేలే భయమేలే కోరిక వెల్లడించనే భయమేలే జయమేలే అతడికి ప్రకటించ జయమేలే
నవమాసపు ఎడబాటులో అంతరంగపు హృదయనదిలో ఎల్లలు లేని నవమాసపు ఎడబాటులో అంతరంగపు హృదయనదిలో ఎల్లలు లేని