అందవె చందమామ
అందవె చందమామ
ॐॐॐ
మత్తకోకిల..
చందమామ గరావెమాదు ప్రసన్నతీయగ మోహమున్
నందరానిది నీదువైభవమంద జేయుము సౌఖ్యమున్
నెందునుంటివొ శంకరాజ్ఞను నెమ్మిపొంది సధామయీ!
యిందు శేఖరుడింత ముర్సె ధరించి శ్రీసతి సోదరా!
వందనమ్ములు చేకొనుమ్ము శుభంబు లీయ శివాత్మకా!!
✍️చావలి బాలకృష్ణవేణి
17::04 ::'23
