Ambica Lakshmi
Abstract Classics Inspirational
నువ్వు నా జీవితంలోకి రావడం ఓ కల
నిన్ను చూస్తే నా గుండె గల గల
ఉండిపో జీవితాంతం ఇలా
వదలక నన్ను ఓ ఊహల
వేస్తా నీపై వల
వెంటుండు నా నిడల
నీతో ఉన్నాయి అశలు చాలా
చూసుకుంటా కంటి రేప్పల
నీ పెదవిపై చిరునవ్వుల
ప్రియ
జీవితం
నిజం
ప్రశాంతత
యుద్ధం
ఆమె
ఉనికి
ఏ కాంతం
మనసు మంచితనం
ఇదే సంతృప్తి
తన ఊహాలోకం మనిషికి ఎంతో మక్కువైనది మనిషి గడప దాటకున్నా ఊహ ఎక్కడికో పోతుంది తన ఊహాలోకం మనిషికి ఎంతో మక్కువైనది మనిషి గడప దాటకున్నా ఊహ ఎక్కడికో పోతుం...
బ్రిటిష్ సైన్యాధికారి, నీటిపారుదల ఇంజనీరు, 18 ఏళ్లకే భారతదేశానికి వచ్చి బ్రిటిష్ సైన్యాధికారి, నీటిపారుదల ఇంజనీరు, 18 ఏళ్లకే భారతదేశానికి వచ్చి
కనులముందు ఎంత చిత్రమో కదా ! కొండలు , గుట్టలు కదలనట్లే ఉంటాయి కనులముందు ఎంత చిత్రమో కదా ! కొండలు , గుట్టలు కదలనట్లే ఉంటాయి
ಸದಾ ಸುಖ ಬಯಸಿ ನಷ್ಟಕ್ಕೆ ಹೆದರಿ ಕಷ್ಟಕ್ಕೆ ಸಿಲುಕುವ ಸದಾ ಸುಖ ಬಯಸಿ ನಷ್ಟಕ್ಕೆ ಹೆದರಿ ಕಷ್ಟಕ್ಕೆ ಸಿಲುಕುವ
ప్రేమ ప్రేమ
కూడికలు తీసివేతల జీవితాన్ని మానవత్వంతో గుణించి పదిమంది సాయంగా భాగించమని కూడికలు తీసివేతల జీవితాన్ని మానవత్వంతో గుణించి పదిమంది సాయంగా భాగించమని
ఆడపిల్ల పుడుతుంది, పదహారు కళలతో పండు వెన్నెల వంటి చల్లని వెలుగులతో ఆడపిల్ల పుడుతుంది, పదహారు కళలతో పండు వెన్నెల వంటి చల్లని వెలుగులతో
మన మధ్య కురిసే రంగుల జలపాతాల హోలీ, పిల్లల నుంచి పెద్దల ఆడుకునే కేలి. మన మధ్య కురిసే రంగుల జలపాతాల హోలీ, పిల్లల నుంచి పెద్దల ఆడుకునే కేలి.
పచ్చని పొలాలలో, పండిన పైరువలె, నడిచి వస్తున్నది నవ్య , వన కన్య వలె. పచ్చని పొలాలలో, పండిన పైరువలె, నడిచి వస్తున్నది నవ్య , వన కన్య వలె.
అమ్మాయి అనగానే జాగ్రత్తలు అంతూ దరీ లేని బంధనాలు అమ్మాయి అనగానే జాగ్రత్తలు అంతూ దరీ లేని బంధనాలు
classics classics
పూసిన జీవంత కుసుమాలు ఎంతో ఎంతో కోమలం, వారి వికసించిన అందమైన వదనం ఎంతో విమలం, పూసిన జీవంత కుసుమాలు ఎంతో ఎంతో కోమలం, వారి వికసించిన అందమైన వదనం ఎంతో విమలం,
తెలుగు భాష ఎంతో మేటి, మన భాషకు లేదు ఎవరితో పోటీ తెలుగు భాష ఎంతో మేటి, మన భాషకు లేదు ఎవరితో పోటీ
ఆయన రాసిన కవితలన్నీ భళారే, బాల్యం నుంచి హరికథలు జానపదం వైపు ఆకర్షితుడయ్యాడు, ఆయన రాసిన కవితలన్నీ భళారే, బాల్యం నుంచి హరికథలు జానపదం వైపు ఆకర్షితుడయ్య...
ప్రేమ కవిత ప్రేమ కవిత
ఆకాశాన ఇంద్ర ధనుస్సున ఏడు రంగులు ప్రకృతి కాంత పైట చెరగున ఎన్నో రంగులు ఆకాశాన ఇంద్ర ధనుస్సున ఏడు రంగులు ప్రకృతి కాంత పైట చెరగున ఎన్నో రంగులు
విమానంలో ప్రయాణమంటే ఎవరు కళ్ళెగరేయరు ! విమానంలో ప్రయాణమంటే ఎవరు కళ్ళెగరేయరు !
ఆహ్లాదకరమైన ప్రకృతికి ప్రతీక పచ్చదనం మనిషి జీవనానికి కావలసిన ముఖ్య ఇంధనం ఆహ్లాదకరమైన ప్రకృతికి ప్రతీక పచ్చదనం మనిషి జీవనానికి కావలసిన ముఖ్య ఇంధనం
జీవితం సముద్రం కన్నా లోతైనది ఆకాశం కన్నా విశాలమైనది జీవితం సముద్రం కన్నా లోతైనది ఆకాశం కన్నా విశాలమైనది
కుంచించుకు పోతున్న పిట్టకధ! పురుగుల్ని హరిస్తూ౼ రైతుకు దోహదపడ్డ పిచ్చుక కధ కుంచించుకు పోతున్న పిట్టకధ! పురుగుల్ని హరిస్తూ౼ రైతుకు దోహదపడ్డ పి...