STORYMIRROR

Ambica Lakshmi

Drama Romance Fantasy

4  

Ambica Lakshmi

Drama Romance Fantasy

కౌగిలి

కౌగిలి

1 min
275

బాధలో ఉన్న ఆనందంలో ఉన్న

ఆవేశంలో ఉన్న ఆలోచనల్లో ఉన్న

నా అనుకున్న వారు అక్కున చేర్చుకుని

ఒక కౌగిలి ఇస్తే చాలు

బాధ తరుగుతుంది ఆనందం పెరుగుతుంది

ఆవేశం అంతం అవుతుంది ఆలోచనలు ఆవిరౌతుంది

ఆ కౌగిలిలో ఈ ప్రపంచాన్నే మర్చేపోయేంత మాయ ఉంది



Rate this content
Log in

Similar telugu poem from Drama