STORYMIRROR

Ambica Lakshmi

Abstract Classics Children

4  

Ambica Lakshmi

Abstract Classics Children

గ్రహాంతర వాసి

గ్రహాంతర వాసి

1 min
297

ఆ రూపం నేను ఎప్పుడూ చూడలేదు

ఆ మాట నాకు అర్ధం కావడం లేదు 

వారి ఆవిష్కరణ తెలియదు

వారి ఉనికి అసాధారణం

వారి పుట్టుక ప్రశ్నర్దకం

మాటలు కలపలేము

కానీ మానవత్వం కలుపుతుంది

గ్రహాలు వేరవచ్చు

కానీ ప్రేమ అనురాగాలు ఒకటే

రూపాలు వేరవచ్చు

కానీ అభిమనాలు ఒక్కటే

ఓ గ్రహాంతర వాసి మా పలకరింపులు స్వీకరించు.



Rate this content
Log in

Similar telugu poem from Abstract