Ambica Lakshmi
Romance Classics Inspirational
అతీతమైనది ప్రేమ
అంతులేనిది ప్రేమ
స్వచ్ఛమైనది ప్రేమ
మచ్చలేనిది ప్రేమ
కల్మషంలేనిది ప్రేమ
నిర్మలమైనది ప్రేమ...
ప్రియ
జీవితం
నిజం
ప్రశాంతత
యుద్ధం
ఆమె
ఉనికి
ఏ కాంతం
మనసు మంచితనం
ఇదే సంతృప్తి
వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో
మొదట సారి నీకై వెతికిన నా కళ్ళు ఆ క్షణం కనుమరుగు అయిన నీ ప్రతిబింబం మొదట సారి నీకై వెతికిన నా కళ్ళు ఆ క్షణం కనుమరుగు అయిన నీ ప్రతిబింబం
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాకనే కలవరమే కదా పోకళ్ళలో పొదివిన ప్రేమకూ కలకలమే కాదా
రాశాను ఎన్నో లేఖలూ నాలోని తలపులతో చూశాను మదిలోనీ అన్ని ఆశలవలపులతో రాశాను ఎన్నో లేఖలూ నాలోని తలపులతో చూశాను మదిలోనీ అన్ని ఆశలవలపులతో
ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే
ప్రేమ ప్రేమ
ఉత్తరమే రాస్తున్నా ప్రత్యుత్తరమే కోరుకొని సత్వరమే సలహా ఈయవా నను చేరుకొని ఉత్తరమే రాస్తున్నా ప్రత్యుత్తరమే కోరుకొని సత్వరమే సలహా ఈయవా నను చేరుకొని
రాస్తున్నా ఈ లేఖనూ ఎంతో సహనంతో పంపిస్తున్నాలే నీ కోసం అదే వ్యసనంతో రాస్తున్నా ఈ లేఖనూ ఎంతో సహనంతో పంపిస్తున్నాలే నీ కోసం అదే వ్యసనంతో
ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా ఏదురుగా నిలిచాం ఒకరికొకరిగా మౌనంగా
ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి
ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది ఎక్కడిదో ఆ అందం మనసుకే గాలం వేసింది
అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగులిచ్చి అందంగాఎగురుతూ మనసున్నమనుషులకు కనులకువిందుచేయమని రెక్కలిచ్చిరెక్కలకురంగు...
గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి
మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా మయూరమా మదిని దోచిన వలపు వయారమా ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా
చేసిన బాసలు చెరపవద్దు ఓ చెలికాడ చూసిన చూపులు మరువకూ సఖుడ చేసిన బాసలు చెరపవద్దు ఓ చెలికాడ చూసిన చూపులు మరువకూ సఖుడ
వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా
కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు నిల్చుండనీయదు నీలో వలపు
తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన
నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను నిన్నటి కలలు ఏమయ్యాయి వడసి పట్టను సన్నటి కలతలూ కారణమేగా విడిచిపెట్టను
గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు గుచ్చి గుచ్చి చూడగ గుర్రాలయినే కోరికలు