STORYMIRROR

Ambica Lakshmi

Drama Tragedy Classics

4  

Ambica Lakshmi

Drama Tragedy Classics

నింద

నింద

1 min
251

నీకు తెలుసు అది నీ తప్పు కాదు అని

కానీ నమ్మే వారే లేరు

నిరూపించుకునే అవకాశమే లేదు

పది మంది నిన్ను చూసే చూపు మారుతుంది

వారి మాటల్లో మార్పు వస్తుంది

వారి పద్దతి ఇబ్బంది కలిగిస్తుంది

కానీ లోంగకు కృంగకు నిజం నిప్పు లాంటిది

ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది

అప్పుడు తెలుస్తుంది మనుషులకు

నువ్వేంటి నీ విలువెంటి అనే విషయం.....

నిందలు అన్ని నిజం అవ్వవు......


Rate this content
Log in

Similar telugu poem from Drama