STORYMIRROR

Ambica Lakshmi

Drama Classics Children

4  

Ambica Lakshmi

Drama Classics Children

పరోక్ష ప్రేమ

పరోక్ష ప్రేమ

1 min
348

డబ్బై అడుగుల గల నీ అందాన్ని చూడడానికి

వచ్చే మనుషులు ఎంతో మంది.


నీలో చూపించే ప్రతి అంశం

అద్భుతమైనదే


ప్రతి పాత్రకి

ప్రాణం పోస్తుంది


ప్రతి సమస్యని 

సునాయాసంగా తిర్చేస్తుంది


మనసుకి ఆహ్లాదానివి

కలిగిస్తుంది 


భారమైన జీవితానికి

సంతోషానివి


మాడుబారిన కళలకి

కొత్త ఉత్సాహానివి


ఇన్ని అంతర్యాల

ఏకైక సంగమమే సినిమా

తెర పైన వచ్చే బొమ్మ కోసం

కళ్ళు కాయలు కాచేలా

చెవులు పులకించెలా

మనసుకి మనోహరంగా

జీవితాన్నే సుమధురంగా మార్చేస్తుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama