shiva vinesh

Drama

4  

shiva vinesh

Drama

వ్యర్థ పదార్థాలు

వ్యర్థ పదార్థాలు

1 min
22.6K


ఒక అందమైన గ్రామాల్లోని రసాయన శాస్త్రవేత్త దుస్తులు కంపెనీలోనే శాస్త్రవేత్త గా పనిచేస్తూ భార్యాపిల్లలతో ఆనందంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు.ఒకరోజు దుస్తుల కంపెనీకి సెలవు రావడంతో ఆ శాస్త్రవేత్త వాళ్ల భార్య పిల్లలతో పొలం పనులు చేద్దామని పొలానికి వెళ్లేటప్పుడు శాస్త్రవేత్త భార్య కళ్ళు తిరిగి కింద పడ్డది.


ఆ చూసిన శాస్త్రవేత్త మరియు వాళ్ళ పిల్లలు ఆమె దగ్గరికి వెళ్లి నీళ్లు కొట్టి లేపితే కళ్ళు కూడా తెరవలేదు అప్పుడు ఆ శాస్త్రవేత్త వాళ్ళ పిల్లల్ని అక్కడే ఉంచి,వాళ్ళ భార్యను సిటీలో ఉన్న హాస్పిటల్కు తీసుకు వెళ్ళాడు.అక్కడున్న డాక్టర్స్ ఆమెను పరీక్షిస్తున్న అప్పుడు ఆమె మరణించింది ఎందువలన అంటే ఆమెన్ తాగే నీటిలో విషపూరిత రసాయనాలు కలిగి ఉంది అని డాక్టర్ ఆ శాస్త్రవేత్తకు చెప్పారు.


నేను చేసే కంపెనీలో వ్యర్థ పదార్థాలు చెరువులో పడడానికి నేను ఒక కారణం అని తనలో తాను కుమిలి పోయాడు.అయితే నేను చేసిన తప్పు నా భార్య మరణించింది అలా ఇక మీద ఏ జీవరాశి కూడ మరణించ కూడదు అని ఆ కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు రీసైక్లింగ్ చేశాడు.రీసైక్లింగ్ చేయడం వల్ల ఆ కంపెనీకి ఎక్కువ ప్రోడక్ట్ వచ్చాయి.


Rate this content
Log in

Similar telugu story from Drama