వర్షం
వర్షం


శివపురం అనే దేశాన్ని పరిపాలిస్తున్న వారు రాజేంద్ర భూపతి. వారి పాలెం ప్రజలందరూ ఆనందంగా సుఖశాంతులతో ఉండేవారు. కొన్నాళ్ళకి ఆ దేశంలో వర్షాలు పడక కరువు తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు, అది చూసి రాజు గారు ఈ దేశంలో ఎవరైనా వర్షాన్ని రప్పిస్తే వారికి నా రాజ్యంలో సగభాగం ఇస్తానని అన్ని రాజ్యమంతటా ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి చాలామంది మేధావులు దేశం నలుమూలల నుండి రాజమహల్ లోకి వచ్చి.
రాజుగారు వర్షం పడాలంటే , చెట్లు ఎక్కువ పెంచాలని అన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి అన్నారు మరొక వ్యక్తి బావిని తవ్వించడం అని అన్నాడు.అక్కడే ఉన్న కొంతమంది వారికి తోచిన వివిధ మార్గాలను తెలియజేశారు.బావిని ఎంత లోతుకు తవ్వినా ఒక్క చుక్క నీరు కూడా పడలేదు అని రాజు గారు అన్నారు .అక్కడ
ే ఉన్న మరొక వ్యక్తి రాజా మీ పక్క ఉన రాజ్యం లో కూడా ఇలాంటి సమస్య వస్తే ఆ దేశంలోని ఒక వ్యక్తి మేఘాలు తయారు చేసి వర్షాన్ని రప్పించాడు తయారు. వారిని కలిసి మన రాజ్యం గురించి తెలియజేసి తీసుకొద్దామని రాజు గారు అన్నారు .
సరే నీతో పాటు నా రాజా పాటలు కూడా తీసుకొని వెళ్ళు అని రాజు గారు అన్నారు.ఆ వ్యక్తి రాజభటులు తీసుకొని వెళ్లి అతన్ని తీసుకొని వచ్చాడు. ఏదో కెమికల్ కలిపి మేఘాలు తయారుచేసి వర్షాన్ని రప్పించాడు. అది చూసిన ప్రజలు, రాజుగారు వాళ్ళందరూ ఆశ్చర్యంతో మేఘాల కాశి చూశాడు. రాజు గారు ఇచ్చిన మాట ప్రకారం గా రాజ్యంలోని సగభాగాన్ని పరిపాలించు కొ మని అని అతనికి విచ్చేశాడు. నీతి:-
మానవుడి తెలివితో ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు .