Saivkrishna Bhaskaruni

Abstract Drama Tragedy

4  

Saivkrishna Bhaskaruni

Abstract Drama Tragedy

వంచన

వంచన

1 min
218


మన జీవితం లో ప్రతి పరిచయం గుర్తుగా ఉండాలి కాని జ్ఞాపకంగా మారకూడదు.ప్రతి మనిషి తన అవసరం కోసం ఎదుటి వారిని వాడుకోవాలనే చూస్తారు అలానే ప్రేమ అని మరికొందరు దానికి పేరు పెట్టి మరి వారి అవసారాలు తీర్చుకుంటారు.

        

        చాలా మందికి హలో,హయ్ అని మొదలుపెట్టి పిలుపు ఫన్ గా తీసుకుంటే టైంపాస్ అయేలా చేస్తుంది సీరీయస్ గా ఆలోచించడం మొదలుపెడితే మరికొంతమందికి జీవితాన్ని పోగొడుతుంది.కాని ప్రతి పరిచయం ప్రతి మనిషి లో ఎదోక మార్పు కోసం లేక వారిని వారు బుద్ది , బలాలు పరీక్షించడం కోసం.


అలా సాగిన ఒక చిన్న కథ

లాక్డౌన్లో పబ్జీ ఆడుకుంటు సరదాగ గడుపుతున్న రోజులు అవి.


పీచే దేక్ సైడ్ దేక్ అనుకుంటు ఎదో ఒలంపిక్స్ లో పోటి కి రేడి అవుతున్నట్లు గడియారం లో టైమింగ్ తేలికుండా బయట చికెన్ తిన్న రాని ఆనందం పబ్జీలో చికెన్ డిన్నర్ మీద చికన్ డిన్నెర్ కొట్టుకుంటు పరుగులు తీస్తున్న తరునంలో....సీరియస్ గా ఆడుతు చివరికి ఒక్కరు ఇద్దరు తరునంలో కసిగ ఎల ఐన ఇంకొక చికెన్ డిన్నర్ కోసం కాపు కాసి ఎదురు చూస్తున్న తరునంలో ఒక అనుకోని అతిధి నుంచి మెసెజ్ రావడం ఆ అతిధి అమ్మాయి కావడంతో ఎదురుగా ఉన్న ఎనిమి మనకి కస్టం లేకుండా బ్లూ జోన్లో పోయినంత అనందపడ్డాడు.

కాని తీరా చూస్తే బ్లూ జోన్లొ ఉంది ఎనిమి కాదు నువ్వు అని తేరుకునేలోపే చికెన్ డిన్నర్ మిస్సయింది.గేం ఎటు పోయింది మెసెజ్ ఎవరు అన్న ఆత్రం కాస్తా ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో మెలికలు ఎదురయ్యేలా చేసాయి.

        


Rate this content
Log in

Similar telugu story from Abstract