STORYMIRROR

Saivkrishna Bhaskaruni

Drama Classics Inspirational

4  

Saivkrishna Bhaskaruni

Drama Classics Inspirational

ప్రేమకోసం

ప్రేమకోసం

1 min
218

పది మంది వయసుతో సంబందం లేకుండా కలిసి ఒక బ్యాచ్ లాగ కలిస్తే ఎల ఉంటదో అంతే సందడిగా కూడా ఉంటది వాడి వ్యత్తిత్వం కూడా , వాడి పేరు కుమార్.

వాడికి స్నేహితులు అంటే చాలా గౌరవం,ఎవరికి ఎలాంటి సహయం కావలన్న ముందుంటాడు, వీడి గురించి మరోకటి చెప్పలండొ వాడికి ఒక తర్కం ఉంటది అది వాడికి తప్ప ఎవరికి అర్దంకాదు.

      వీటికి తోడు వాడికి ఒక " ప్రేమకథ" కూడా , తన పేరు స్పందన.సినిమాలలో డైలాగ్ లు వింటుంటాం, అందమైన అమ్మాయిలు అంత యెదవలకే పడతారు అని ఉరికే అనరు యెదవ అంటే మీరు అనుకునే విదంగ ఆకతాయి కాదు సుమి తెలివి గల వాడే మరి యెదవ అని ఎందుకు అన్నను అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్న దీని గురించి మనం మరి మరి చెప్పుకొవాలి వాడి "జీవించే విదానం" , నీట్ నెస్ . అలంటిది విడికి అమ్మాయి ఎల పడిందో ఇప్పటికి ఒక " బెర్ముడ ట్రయంగిల్" రహస్యం లాగా ఉండిపొయింది . ఎక్కడ లేని వింతలన్ని విడికే జరుగుతాయేమొ అన్నట్లుగ అసలు వింత ఎంటంటే అ అమ్మాయే విడికి ప్రెపోజ్ చేయటం.

అందరు 7వింత అని చెప్పుకుంటుంటారు మేము వాడి విషయంలో 8 వ వింత చూసం అనమట ఎందుకంటే అ అమ్మాయి అంత చక్కగ ఉంటది తప్పు లేదులే పాపం కొన్ని కొన్ని సార్లు వాడే నమ్మడనుకుంటా తనేంటి నాకు ప్రెపోజ్ చేయటం ఎంటి అని.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama