STORYMIRROR

Saivkrishna Bhaskaruni

Drama

4  

Saivkrishna Bhaskaruni

Drama

పల్లెటూరి పిల్ల -2

పల్లెటూరి పిల్ల -2

2 mins
427

సురేష్ పేరు కి సీనియర్ కాని అమ్మాయిలని పక్కా ప్లాన్ తో ట్రాప్ చేసి అవసరాలు తీర్చుకునేవాడు.తను పన్నిన వలలో చేప పిల్లలాగా సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా దొరికేవారు. అనూష కాలేజ్ కి వచ్చిన మొదటి రోజునే సురేష్ చూపు తన మీద పడింది .చూడటానికి పక్క పల్లెటూర్ అమ్మాయిల గా కనపడుతు తన అమాయకత్వం మొకం లో తెలుస్తుంది.అసలే సిటి కి కొత్తగా వచ్చిన తన కి బిడియం బయం రెండు ఎక్కువ కావడం తో సురేష్ పని ఇంకా సులువు అయింది .అనూష

 జూనియర్ కావడం తో తన గ్యాంగ్ తో ర్యాగింగ్ తనే చెపించి అ ర్యాగింగ్ నుంచి తనే సెవ్ చేసాడు.

తనకి దైర్యం చెప్తున్నట్లుగా అనూష కి దగ్గర అయ్యాడు.అవసరం ఉన్న లెకపొయిన తన మీద కేర్ తీసుకోవడం టైం గడపడానికి ప్రయత్నించటం లాంటివి తరచు చేస్తూ సమయం కోసం వేచి చూసాడు .ఫోన్ నెంబర్ తీసుకోని చాట్ చేయటం ఫోన్స్ చేయటం మొదలుపెట్టాడు.సెమిస్టర్ ఎక్సాంస్ అయిపోయి ఎవరి ఇంటికి వాల్లు వెళ్ళారు.

ఇంటికి వచ్చాక సురేష్ నుంచి మెసెజ్ లు ఫొన్లు రాకపోవటం తో తన గురించి అలోచించటం మొదలుపెట్టింది అనూష. కాలేజ్ లో సురెష్ చూపించిన ప్రేమ కేర్ తనకి ఒక్కసారిగా దూరం అయ్యాయి అనిపించింది .ఇ లోపు సురేష్ మాత్రం విలాసంగా గడుపుతూ తనకి దొరికిన వారితో ఎంజాయ్ చేస్తూ సెలవలు ముగించాడు.కాలేజ్ తరువాతి సెమిస్టర్ మొదలు పెట్టారు.కాలేజ్ కి వచ్చిన అనూష సురేష్ కోసం వెతకటం మొదలుపెట్టాయి.

రెండు రోజుల తరువతా కాలేజ్ కి వచ్చిన సురేష్ ని చూసి అనూష కల్లలో ఆనందం తో నినండిపోయాయి.ఇప్పటికే అనుషా విషయంలో లేట్ చేసాను అనుకున్న సురేష్ తనకి ప్రేమ అనే పేరుతొ మొసం చేద్దాం అని నిర్ణయించుకున్నాడు.అనూష తన దగ్గరకి రాగానే ప్రెపోస్ చేసాడు అప్పటికే తనని మిస్ అవుతున్న ఫీలింగ్ లో ఉన్న అనూష ఎమి అలోచించకుండా ఒకే చెప్పింది.

సురేష్ ఎలాంటి వాడో తేలికుండా ప్రేమ లోకి దిగిన అనూష తనకి బలి అయింద లేక తను ఎలాంటి వాడో తెలుసుకోని తనని తను కాపాడుకుందా తరువాయి భాగంలో చూద్దాం.......



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama