STORYMIRROR

Saivkrishna Bhaskaruni

Drama

4  

Saivkrishna Bhaskaruni

Drama

అన్వేషణ -1

అన్వేషణ -1

2 mins
381

గ్రూప్ లో అందరితో కలిసిపోతాడు తెలియని విషయాన్ని తనకన్న చిన్న వాళ్ళ దగ్గర తెలుసుకోడానికి కుడా మొహమాటపడడు , ఒసిడి టైపు .ఎదో సాదించాలన్న ఆరాటంతో ఎప్పుడు ఎదోకటి అలోచిస్తా ఉంటాడు ఫ్రెండ్స్ కోసం ఎదైన చేస్తాడు.

పేరు క్రిష్ణ. స్కూలింగ్ విషయానికి వస్తే తెలుగు మీడియానికి ఎకైక క్రిష్ణుడు.పేరుకి తగ్గట్లుగానే చుట్టు ఎప్పుడు అమ్మాయిలు ఉంటారు ఎందుకు అనుకుంటున్నారా ఒక్కడే అబ్బాయి.టీచర్స్ తనకి పెట్టుకున్న ముద్దు పేరు చుక్కల్లో చంద్రుడు.అందరితో సరదాగా ఉంటాడు ఐతే ఎంత మంది ఉన్న సుస్మిత మరియు రవళి తో బాగ క్లోజ్ జా ఉంటాడు.ఇక సుస్మిత తో ఐతే బాగా క్లోజ్ మంచి ఫ్యామిలి ఫ్రెండ్స్ లెక్క.సుస్మిత వాల్ల ఇంట్లో మన క్రిష్ణ అంటే బాగ ఇష్టం.9th క్లాస్ వరకు బానే ఉంది సడన్ గా రవలి ,సుస్మిత లు స్కూల్ మారారు.వారు వెల్లిపొయిన కొత్తలో తెగ బాదపడిన క్రిష్ణ ఇంక ఎక్కువగ ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్స్ తో గడిపేవాడు అలా విష్ణు మరియు ఇషాంత్ అని మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఎల అంటే 3 ఇడియట్స్ లాగా.

ముగ్గురు ఒక చోట కలిస్తే చేసే అల్లరి అంత ఇంత కాదు ఇక ఇషాంత్ ఐతే బ్రూస్లి టైపు అడ్వెంచర్ ఎప్పుడు చేస్తునే ఉండేవాడు ఇక మన విష్ను ఐతే చదువుతో పాటు మంచి ఫన్ గాయ్.సాయంత్రానికి క్లాస్ అవడం గ్రౌండ్లో పడి టీచర్స్ తో కలిసి క్రికెట్ మ్యాచెస్ ఆడటం,మధ్య మధ్యలో సీనియర్స్ తో కలిసి అడటం ఇదే తంతు.ఇక నైట్ స్టడిస్ విషయానికి వస్తే చదువు తక్కువ ఫన్ ఎక్కువ బాక్స్ క్రికెట్లు 🏏,WWF మ్యాచ్ లు వీటికి తోడు జునీయర్స్ ని బయపెట్టడాలు.వీటికి తోడు పక్క గ్రూప్ ల తో పెద్ద పెద్ద వార్నింగ్ లు చిన్న చిన్న కొట్లటలు.


స్కూలింగ్ అంటే గుర్తోచే ఇంకొక సంగటన ఇది నాకు నా కజీన్ కి జరిగిన సంఘటన.స్కూల్ కి డుమ్మ కొట్టి మరి గ్రౌండ్ కి వెల్లి క్రికెట్ అడిన సంగతే . వాడు బుమ్రా లాగ బౌలింగ్ చేస్తుంటే నేను డ్రావిడ్ లాగా డిఫెన్స్ చేయలనే చుసాను కాని బ్యట్ కి బాల్ కొంచొం గట్టిగ తగిలి వెల్లింది.బాల్ తేవడానికి వెళ్ళిన మనీష్ గాడు సడన్ గా కంగుతిన్నాడు తీరా ఎంటా అని చుస్తే అ బాల్ పొయి మా స్కూల్ ప్రిన్సిపాల్ బండి ముందు ఆగింది ఇంకేముంది బాబుకు ప్యాంట్ తడిచింది

 ఇంకేముంది అడ్డం గా దొరికిపోయాం అనుకున్నాం కాని ప్రిన్సిపాల్ గారు మమల్ని కోపంగ చూసి ఒక్క మాట కూడ మాట్లడకుండ వెల్లిపొయాడు.అందేటబ్బ ఎమి అనలేదు అని అక్కడ్నుంచి వెల్లిపొయామ లేదె మల్లి ఆట కంటిన్యు చేసాం.ఈ సారి మరోక బండి సౌండ్ వినపడింది ఎదురుగ చుస్తే మా తాత ఇంకేముంది అయన సచిన్ లాగ బ్యాట్ జులుపించటం మొదలు పెట్టాడు.అలా చిన్న చిన్న గ్రూప్ లతో గొడవలు నైట్ స్టడిస్ గుర్తులు కొన్ని కొన్ని ఫన్ని ఇన్సిడెంట్లతో స్కూలంగ్ కాస్తా ముగిసింది.


Rate this content
Log in

Similar telugu story from Drama