Saivkrishna Bhaskaruni

Drama

3.8  

Saivkrishna Bhaskaruni

Drama

పల్లెటూరి పిల్ల

పల్లెటూరి పిల్ల

1 min
272


అమాయకత్వానికి అనుకవకి మారు పేరు అనుష .పుట్టింది పెరిగింది మొత్తం ఒక మారుమూల పల్లెటూరు.చదువు సాగింది కూడా అక్కడే.

చిన్నప్పటి నుంచి చదువు మరియు ఇంటి పని చేసుకుంటూ కాలం గడిచిపోయెది.ఇంటికి చిన్నది కావడం వల్ల తను ఆడిందే ఆటలాగా సాగేది.అల్లరి, పొగరు ,కోపం వీటిలో ఎది తక్కువ కాదు అనుషాకి.సెలవు రోజుల్లో వాళ్ల అక్కతో కలిసి పోట్లాడటం పొలాల కి వెల్లడం చేస్తూ ఉండేది.పల్లెటూరులో పెరగడం అక్కడ పద్దతులు అలవాటు అవడం. ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉండే వారు కాదు .

         ఇంటర్ కి పక్కనే ఉన్న టౌన్ కి వెల్లడం మొదలుపెట్టింది.చిన్న చిన్నగా లోక జ్ఞానం తెలుసుకుంటున్నది కాని ఎవరితో ఎల మెలగాలో అర్దం చేసుకోలకపొవడం వలన అప్పటినుంచే తనకి ఇబ్బందులు మొదలు అవతాయి అని గమనించలేకపొయింది.అందరిని గుడ్డి గా నమ్మటం తనకున్న వీక్నేస్ ఆ వీక్నేస్ వలనే తన జీవితం మలుపులు తిరగబోతుంది అని తెలుసుకోలేకపొయింది.

ఇంటర్ కంప్లీట్ చెసేసి బిటెక్ కి దగ్గరలో ఉన్న టౌన్లో జాయిన్ అయింది.

బావిలో ఉన్న కప్పకి అదే లోకం అన్నట్లు ఒక్క సారిగా నాలుగు గోడల మధ్య నుంచి బయటికి వచ్చిన తను కొత్తగా ఆస్వాదించటం మొదలుపెట్టింది కాని తన స్వేచ్చ కి ఈ లోపు ఒక సీనియర్ రూపంలో బంగం కలుగుతింది అని తెలుసుకోలెకపొయింది.

  పేరు సురేష్ అనుష కి సీనియర్ కాలేజ్ లు బంక్ కొట్టడం అమ్మయాలకి లైన్ వేసి వలలో వేసుకోవటం వాల్లతో ఎంజాయ్ చేయటం ఇదే పని.బాగా అకలిగా ఉన్న రాబందు కి కోడి పిల్ల దొరికినట్లు అనుష సీనియర్ అయిన సురేష్ కల్లలో పడింది.



Rate this content
Log in

Similar telugu story from Drama