సహనానికి పరీక్ష
సహనానికి పరీక్ష
ప్రియమైన డైరీ,
భారత దేశం లాక్ డౌన్ లో ఇది పదిహేనవ రోజు.
అనుకోకుండా జీతంతో సెలవులు వచ్చాయి అని కొందరు సంబర పడుతున్నారు.
ఇంకా జీతం డబ్బులు అందని వారు ఇబ్బంది పడుతున్నారు.
కరోనా వైరస్ గురించే ఆలోచిస్తూ చాలా మంది లాక్ డౌన్ కంటిన్యూ చేస్తే మేలని అంటున్నారు.
లాక్ డౌన్ కంటిన్యూ చేస్తే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవని మనం ఆర్థికంగా కుప్ప కూలిపోతామని మరి కొంత మంది భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ లాక్ డౌన్ సమయం మనిషి యొక్క సహనానికి ఒక గొప్ప పరీక్ష.