ఫారిన్ అంటే భయం
ఫారిన్ అంటే భయం
ప్రియమైన డైరీ,
దేశం లాక్ డౌన్లో ఆరవ రోజు.
పొద్దున్నే మా ఫ్రెండు అమెరికా నుండి ఫోన్ చేశాడు.
ఏంట్రా ఎలా ఉన్నావ్ అంటే వాడు చెప్పడం మొదలు పెట్టాడు చూడు.
మొత్తం కరోనా గురించే.వాడికి ఈ మధ్యే పెళ్లి సంబంధం ఖాయం అయ్యింది.ఈ లాక్ డౌన్ వల్ల ఇండియా
రాలేకపోతున్నాడు.ఎంగేజ్మెంట్ ఆన్ లైన్లో జరిగిపోతే పెళ్లి సమయానికి రావొచ్చు ఇక్కడికి అని వాడి ఆలోచన.
ఇప్పుడేమో జనాలు ఫారిన్ నుంచి ఎవ్వరు వచ్చినా భయపడతారు.
ఏంటో లోకం తీరు ఎప్పుడు
ఎలా మారుతుందో అని తల పట్టుకున్నాను.