నిసి కదలిక
నిసి కదలిక
భీమా అనే ఓ ఊరి పెద్ద తనకు జరుగుతున్న వింత ఘటనల వలన విసుగు చెంది పిచ్చి పడుతుంది తనకు ఎదురైనా సంఘటనలు ఏంటి అస్సలు ఎందుకు పిచ్చి వాడిలా మారాడు అనేది కథ.మధురైకి దూరంగా జైవేర్ అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలోకి వెళ్ళాలి అంటే ఒక కారడవి మరియు ఒక స్మశాన వాటిక దాటి ఒక కొండా గుహాలొంచి వెళ్ళాలి. ఆ గుహ దాటినా పది నిముషాలు ప్రయాణం చేస్తేయ్ జైవేర్ గ్రామం వస్తుంది.ఆ గ్రామంలో ఒకప్పుడు 1000 ఇళ్ల వరకు ఉండేవి.

