లాక్ డౌన్ ఉంటేనే
లాక్ డౌన్ ఉంటేనే


ప్రియమైన డైరీ,
ఇవాళ భారత్ మొత్తం లాక్ డౌన్ లో పదవ రోజు.
ఉన్నట్టుండి అందరూ బయటకి రావడం మొదలు పెట్టారు.ఓహో నేను గమనించట్లేదు కాబట్టి తెలీదు కానీ జనాలు రోజూ ఇలానే తిరుగుతున్నారు.
మార్కెట్ క్యూలో హడావిడి తగ్గలేదు.ఇంతలా లాక్ డౌన్ చేస్తేనే పరిస్థితి ఇలా ఉందంటే ఇంక మన వాళ్ళని వదిలేస్తే ఇంకేమన్నాఉందా.
అందరూ కలిసి మీటింగులు పెట్టేసి చాటింగులు చేసేస్తారు.
కానీ ఈ లాక్ డౌన్ అనుకున్న టైముకి ముగుస్తుందా లేదా అన్నది అందరూ ఆలోచిస్తున్న విషయం.