కరోనా వల్ల ఆకలి బాధ
కరోనా వల్ల ఆకలి బాధ


రామచంద్రపురం అనే గ్రామం లోని విజయ్ వాళ్ళ కుటుంబం నివసిస్తూ ఉన్నది. ఆ కుటుంబానికి పెద్ద విజయ్ వారితో పాటు వాళ్ళ భార్య పిల్లలు కూడా ఉన్నారు.అతను ఒక సాధారణమైన రోజువారి శ్రామికుడు అతను ప్రతిరోజు కంపెనీ కి వెళ్లి పని చేస్తే మాత్రమే తినడానికి తిండి ఉంటుంది ,లేకపోతే తినడానికి తిండి ఉండదు.కొన్నాళ్ళకి అక్కడున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి వల్ల కంప్లీట్ గా లాక్ టోన్ చేశారు.దానివల్ల విజయ్ కు ఎక్కడ పని దొరకలేదు,విజయ్ వాళ్ళ కుటుంబానికి తిండి దొరక్క ఉక్కిరిబిక్కిరి అవుతున్నార ఆ కుటుంబ సభ్యుల ఆకలి బాధను చూస్తే విజయ్ పని కోసం అక్కడ ప్రతి కంపెనీకి తిరిగాడు ఏ క
ంపెనీ అతనికి ఉద్యోగం ఇవ్వలేదు.విజయ్ వాళ్ళ భార్య పిల్లల ఆకలి తీర్చలేక విషం తీసుకొని వాళ్ళ భార్య పిల్లలు ఇచ్చి తను కూడా తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడున్న పోలీసులు ఈ విషయం తెలుసుకుని వాళ్ళ ఇంటికి వచ్చి పరిశీలించారు,అప్పుడు పోలీసులకి ఒక లేక దొరికింది.ఆ లేఖలో నా భార్య పిల్లల ఆకలి చూడలేక విషం పెట్టి నేనే చంపేశాను మరియు నాకు నేనే విషయ తీసుకున్నాడు,నా కుటుంబానికి జరిగినట్టుగా ఏ కుటుంబానికి జరగకూడదని ప్రభుత్వాన్ని మరియు పోలీసులు కోరుకుంటున్నాను ఇట్లు విజయ్ అక్కడున్న ప్రభుత్వం ఈ విషయం తెలుసుకొని చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ల అందరికీ ఉచితంగా ఆహారాన్ని సరఫరా చేస్తుంది.