STORYMIRROR

Dinakar Reddy

Comedy

2  

Dinakar Reddy

Comedy

కరోనా: సీరియల్ కష్టాలు

కరోనా: సీరియల్ కష్టాలు

1 min
3.1K

19-04-2020


ప్రియమైన డైరీ,

ఇవాళ భారత దేశం లాక్ డౌన్ లో ఇరవై ఆరవ రోజు.


చెబితే మరీ ఓవర్ యాక్షన్ అని అంటారేమో కానీ సీరియళ్లు ఆగినందుకు సంతోష పడేవారు ఉన్నారు. చూసినవే చూడాల్సి వస్తున్నందుకు బాధపడేవారు కూడా ఉన్నారు.


ఓ పక్క వంటలక్కకు ఏమవుతుందో అని ఆలోంచించే వారు మరో పక్క ఎవ్వరూ ఆపలేని సీరియళ్లు ఆగినందుకు ఆనందించే వారు ఉన్నారు.


ఇక కొత్త షోలు చూడాలి అనుకునే వాళ్లకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో కంటెంట్ పెంచేస్తున్నాయి స్ట్రీమింగ్ సర్వీసెస్.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Comedy