Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

కరోనా : సెలబ్రిటీ

కరోనా : సెలబ్రిటీ

1 min
21.9K


28-04-2020


ప్రియమైన డైరీ,

     ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై నాలుగవ రోజు.


   ఒకప్పుడు న్యూస్ మొత్తం సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు.ఏం చేయబోతున్నారు.ఏం చేస్తే బాగుంటుంది అనే వార్తలతో నిండిపోయేవి.

   ఇప్పుడు కరోనా ఓ పెద్ద సెలబ్రిటీ.అన్ని వార్తలూ దాని గురించే.అలాగని మన సెలబ్రిటీలను మాత్రం మరచిపోలేదు.


   వారి సోషల్ మీడియా పోస్టులను వార్తలుగా చెబుతూ సెలెబ్రిటీలు లాక్ డౌన్ ఎలా గడుపుతున్నారో ఎవరెవరు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి ఏ విధంగా సాయపడుతున్నారో తెలియజేస్తున్నారు.


Rate this content
Log in

Similar telugu story from Drama