Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

కరోనా : నిత్యావసరాలు

కరోనా : నిత్యావసరాలు

1 min
23.3K


             14-04-2020

ప్రియమైన డైరీ,

       భారత దేశం లాక్ డౌన్ లో ఇది ఇరవై ఒకటో రోజు.


ఇది వరకే లాక్ డౌన్ మరి కొన్ని రోజులు పొడిగించాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి.

      ఈ లాక్ డౌన్ మొత్తం మీద ఒక్క విషయంలో ప్రజలు ముందు అలవాట్లని మళ్లీ జీవన శైలి లో తీసుకు వచ్చారు.


     అదే.సరుకులు కొనుక్కోవడం.ఏం ఫరవాలేదు.ఈ రోజు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేద్దాం అని గడిపిన చాలా మంది నెలకు సరిపడా బియ్యం,పప్పులు,ఇతర సరుకులు తీసుకొని ఇళ్లలో పెట్టుకున్నారు.


      ముందు కాలంలో సరుకుల చిట్టీ వ్రాసుకొని  అంగడికి పోయి నెలకు సరిపడా సరుకులు తెచ్చుకునే రోజుల్ని మళ్లీ గుర్తుకు తెచ్చారు.


Rate this content
Log in

Similar telugu story from Drama