కరోనా : నాన్ వెజ్
కరోనా : నాన్ వెజ్


ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై రెండవ రోజు.
అసలు కరోనా వైరస్ కి ఇంకా కోళ్లకి సంబంధం లేదని చెప్పినా చాలా మంది నాన్ వెజ్ తినడం మానేశారు.
మొదట్లో చికెన్ విపరీతంగా దొరికేది.
&nb
sp; ఇప్పుడు కొన్ని చోట్ల పోలీసులే చికెన్ అమ్మవద్దు అని చెబుతున్నారు.చికెన్ ఏమో కానీ ఆ మార్కెట్ల వద్ద గుమిగూడి జనాలు ఒకరి మీద ఒకరు పడతారని కాబోలు పోలీసులు వద్దంటున్నారు.
గ్రుడ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని ప్రచారం జరగడంతో ఇప్పుడు జనాలు గ్రుడ్లు విపరీతంగా కొంటున్నారు.
చికెన్ విషయంలో నష్టపోయినా కనీసం గ్రుడ్లు అమ్మడం ద్వారా అయినా వ్యాపారులు లాభం పొందుతారేమో చూడాలి.