కరోనా : కాల చక్రం
కరోనా : కాల చక్రం
02-05-2020
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై ఏడవ రోజు.
నాలుగు రోజులు ఇంట్లో ఉండడానికే ఎన్నో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నలభై రోజులు అవుతున్నా బయటికి రాకుండా ఉంటున్నారు.
కాల చక్రం గిర్రున తిరిగినట్లు ఇన్ని రోజులు బయటికి రాకుండా గడిపేసామా ఇన్ని రోజులు ఆఫీసులకు వెళ్ళలేదా అని ఆశ్చర్యపడుతున్నారు.
సమయం ఆగకుండా పరిగెడుతోంది.
కరోనా పూర్తిగా ఆగకుండా భయపెడుతూ ఉంది.
చూద్దాం.కాలం ఏ పరిష్కారం చూపుతుందో.