కరోనా : దాతృత్వం
కరోనా : దాతృత్వం
13-04-2020
ప్రియమైన డైరీ,
భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ఇది ఇరవయ్యో రోజు.
వరదల లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలు ఒకరి గురించి ఒకరు ఆలోచించి ఎలాగైతే దాన గుణాన్ని ప్రదర్శించారో ఈ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ లో తిండి ఇతర నిత్యావసరాలు సరఫరా చేయడానికి చాలా మంది విరాళాలు ఇచ్చారు.
ప్రధాన మంత్రి PM Cares fund ki
విరాళాలు ఇచ్చి తమ సహృదయతను చాటుకున్నారు.
ప్రజలంతా ఒకరికి ఒకరు సాయం చేసుకునే గుణం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అని ఆశిద్దాం.