కరోనా : ఆన్ డ్యూటీ
కరోనా : ఆన్ డ్యూటీ
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై మూడవ రోజు.
దేశ సరిహద్దుల్లో మన కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి కాపలా కాస్తున్న సైనిక దళాలను గౌరవించడం మన బాధ్యత.
అలాగే ఈ కరోనా కష్ట కాలంలో తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేస్తున్న పోలీసులు,వైద్య సిబ్బంది,పారిశుద్ధ్య సిబ్బంది ఇతర ఉద్యోగులను మనం గౌరవించాలి.వారి సేవలకు గుర్తింపు ఉండాలి.
అది మన బాధ్యత.