కోట్
కోట్
అందమైన గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉండేది ఆ కుటుంబం పెద్ద రవి అతను ఒక రైతు.రవి మరియు వాళ్ళ భార్య ప్రతిరోజు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. కొన్నాళ్ళకి అక్కడే ఉన్నా ప్రభుత్వం ఆ స్థలం లోని ఆనకట్టు కడతామ౦, అందుకే రైతులందరూ ఖాళీ చేసి వేరే చోట పంట పండించుకో మని ప్రకటన చేశారు.అక్కడ మన తాతలు ముత్తాతల కాలం నుంచి పంట పండిస్తూ వస్తూ ఉన్నారు అలాంటి స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వకూడదు అనుకున్నారు.అందుకే అక్కడున్న రైతులందరూ ప్రభుత్వంపై ఉద్యమం చేశారు.ఆ ఉద్యమ ఆపడానికి పోలీసులు రైతుల పై లాఠీఛా
ర్జ్ జరిపారు,ఆ లాఠీచార్జిలో ఎంతో మంది రైతులు హాస్పటల్లో పాలయ్యారు.ఆ సంఘటన చూసిన ఒక లాయర్ అక్కడున్న ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశాడు.రైతుల సమస్యలు కోటికి చెప్పవచ్చు అని అన్నారు.అక్కడే ఉన్న ఒక రైతు లేచి jajగారు ఆ స్థలం మా తాతల కాలం నుండి పంట పండిస్తూ వస్తున్నది ఆ స్థలాన్ని ప్రభుత్వానికి మేము ఇవ్వలేము అని అన్నారు.మరియు రైతుల పై లాఠీఛార్జ్ చేస్తున్న పోలీసులు అందరికి సస్పెండ్ చేయమని కోరుతున్నాను అని అన్నారు.ఆ రైతు చెప్పినట్టే కోర్ట్ చేసింది. ఆ సంఘటన వల్ల ప్రజలందరికీ కోర్ట్ పై నమ్మకం వచ్చింది.