STORYMIRROR

Ambica Lakshmi

Fantasy Inspirational Children

4  

Ambica Lakshmi

Fantasy Inspirational Children

వసంతం

వసంతం

1 min
350

చైత్రం వైశాఖం వసంత ఋతువు

పాడి పంటల పులకరింపు

కోకిల గానలా పలకరింపు


ఋతువుల రాణి వసంత ఋతువు 

ఉగాది వేడుకల సంబరాలు

చిగురించిన ఆకుల పచ్చదనాలు 


వెచ్చదనానికి స్వాగతం వసంత ఋతువు

ధరణికి అందాన్ని అందించింది

వర్షపు జల్లులతో మళ్ళీ వస్తాను అని బయలుదేరుతుంది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy