Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వెన్నెల రాత్రి

వెన్నెల రాత్రి

1 min
354


వెన్నెల పట్టి రేకుల చేసి

విశ్వ ప్రేమ మధువుని నింపి

పచ్చదనపు మెరుపు తళుకులనద్ది

ప్రేమ వెలంగుల ఎదను నింప

దివి నుంచి భువికి జాబిలై వచ్చావు

దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే

అనలు కొనలు సాగీ

స్వప్న లోకపు అంచులు తాకీ 

పచ్చని కలలు వేసే వలలు

మధురోహల కలనేత సుడులు

హృదయ పత్రాల మీద అందంగా

జంట పూలు రాసే వలపు రేఖలు

చీకటి తెరలను చీల్చి

పూయనీ వెలుగు పూవునై నీలో


.‌.సిరి.


Rate this content
Log in

Similar telugu poem from Romance