ఉలిపి కట్టె
ఉలిపి కట్టె




నిజం మాట్లాడమంటారు
మళ్లీ ఎప్పుడు పడితే అప్పుడు నిజం
మాట్లాడకూడదని అంటారు
ఇంకా చెప్పాలంటే
ఊరందరిదీ ఒక దారయితే
ఉలిపి కట్టెది ఒక దారి అని అంటారు
నాకు ఈ జనాలు అర్థం కారు
ఏమిటో
నిజం మాట్లాడమంటారు
మళ్లీ ఎప్పుడు పడితే అప్పుడు నిజం
మాట్లాడకూడదని అంటారు
ఇంకా చెప్పాలంటే
ఊరందరిదీ ఒక దారయితే
ఉలిపి కట్టెది ఒక దారి అని అంటారు
నాకు ఈ జనాలు అర్థం కారు
ఏమిటో