స్త్రీలు
స్త్రీలు
ఒకే రూపం, ఎన్నో పిలుపులు
జీవనయంతం ఎన్నో సర్దుబాటులు
జగదాంబ వలే ఎన్నో పాత్రలు
అమ్మగా , అక్కగా , చెల్లిగా .... ఎన్నో పాత్రలు
తమ దుక్కాని దాచి, పరసుకాన్ని కోరే మహమణులు
పుట్టినింటి బందాన్ని, మెట్టినింటి బాధ్యతను తమలో మమేకంగా భావించే శక్తీమణులు
