STORYMIRROR

Sai Sumanth Lattupalli

Inspirational

3  

Sai Sumanth Lattupalli

Inspirational

శ్రీరామ

శ్రీరామ

1 min
6

రామున్ని చూడకపోయిన, తన ఖ్యాతి గురించి విన్నాం,

చదివాం, వింటున్నాం, చదువుతున్నాం, 

వింటూనే ఉంటాం , చదువుతూనే ఉంటాం. 

మనిషి వలె జీవించి, భగవంతుడి వలె ఖ్యాతి గాంచిన,

ఓర్పు, సహనాన్ని మనకి బోధించిన,

ప్రేమ, ధర్మాలను మనలో ప్రేరేపించిన,

తన నడవడికతో మనకు పాఠాలు నేర్పించిన,

రాముడి నుండి శ్రీరాముడిగా ఎదిగిన,

ఒ రామ, శ్రీరామ అందుకో ఈ నా వందనాలు .. 



Rate this content
Log in

Similar telugu poem from Inspirational