బ్రహ్మచారి జీవితం
బ్రహ్మచారి జీవితం
తెలియని గమ్యానికి పయనం, ఆ పయనంలో తెలియని పరిచయం, ఆ పరిచయం మలుపు స్నేహం, నిరాడంబరంగ సాగే జీవితం, తేలియకుండానే గడిచిపోతుంది సమయం,కుటి కోసం పడతారు కష్టం, ఆ కష్టం మరువడానికి తీసుకుంటరు మధ్యం, బందువులతో తెలియని అసహనం,స్నేహితులతో మధుర జ్ఞాపకం, సమాజం పై కోపం, ఏమి చేయలేని స్ధితిలో మనం, చివరికీ ఆ సమాజానికే మన జీవితం అర్పితం.
