Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Inspirational

4  

Midhun babu

Classics Inspirational

సర్దుబాటు జీవితం

సర్దుబాటు జీవితం

1 min
0


      

గంపెడు ఆశలు 

ఆకాశానంటే ధరలు 

వద్దని అనుకోలేము 

కొనకుండా ఉండలేము. 


దినం దినం కొత్తదనం 

రోజుకు ఒక గండం. 

ధరలు పెరిగినట్టు 

జీతం పెరగదాయే . 


తరగతి తర్వాత తరగతి ఉంటుంది 

మా మధ్యతరగతికే 

జీవితం మొత్తం 

తరగని మధ్యతరగతే. 


పండుగా పబ్బాలకు కొదువేలేదు 

పలకరించని చుట్టం లేదు 

సంతోషాలను కొనలేము 

కష్టాలను అమ్మనూలేము . 


కలల సౌధాలకు అంతులేదు 

కష్టాల కన్నీళ్లకు తిరుగులేదు 

పేదరికానికి దగ్గరకాలేము  

ధనికులుగా మారే ధైర్యము చేయలేము . 


మధ్యతరగతి అనే సంసారనావలో 

కోపం, ఆవేశం. అనురాగం,

ఆప్యాయత, అనుబంధాలను కలగలిపి 



Rate this content
Log in

Similar telugu poem from Classics