స్నేహం
స్నేహం


మన తోబుట్టువు కాదు,
బంధుత్వం ఉండదు,
కానీ
ఎప్పుడు ఏ కష్టం వచ్చినా,
మనసు చివుక్కుమన్నా,
మనకు గుర్తు వచ్చేది,
మన గుండెల్లోని బాధను చెప్పాలనిపించేది,
ఒక్క నేస్తానికే,
అలాంటి
స్నేహం దొరకడం ఎంత అదృష్టమో కదా!
మన తోబుట్టువు కాదు,
బంధుత్వం ఉండదు,
కానీ
ఎప్పుడు ఏ కష్టం వచ్చినా,
మనసు చివుక్కుమన్నా,
మనకు గుర్తు వచ్చేది,
మన గుండెల్లోని బాధను చెప్పాలనిపించేది,
ఒక్క నేస్తానికే,
అలాంటి
స్నేహం దొరకడం ఎంత అదృష్టమో కదా!