Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Classics

4  

BETHI SANTHOSH

Classics

శుభోదయం వాకిలి

శుభోదయం వాకిలి

1 min
331


శుభోదయపు వాకిలి

కిల కిల కూస్తు 

నీ ముంగిలో ముగ్గై మెరిసిన పరిజాతపు వర్ణపు సూర్యుడు నీ కన్నుల తాకిడి కై ఎదురు చూస్తున్న ఆ నీలి మబ్బుల చాటున దాగిన అందానికి ఓ అందం భూమి పైన కూడా ఉందని చూపించు అమ్మ...!


కడలి కెరటాలు లో దాగిన ఆ సూర్య కిరణానితి దారిలో వెళ్లి..


అక్కడ భూలోకం లో పక్షుల కిల కిల రావల సవ్వడి లో భూతల్లి పులకిరిస్తుందని ఆ అందానికి విన్నవించి రమ్మని ఆకుల చిట్టి చప్పుడు తో లేక పంపిస్తూ 


 వేకువ జామున చలి చిలి

శుభోదయం.


మిత్రమా!


Rate this content
Log in

Similar telugu poem from Classics