శివోహం
శివోహం


నీ పైన నాది అధివాస్తవిక ప్రేమ. నా ఆరోపము నిజమై ఆ నిజము నీవై ఎదురైతే నా జీవితం నీకు సంపూర్ణ విధేయత తో అంకితం చేస్తాను. ప్రేమ అంటే అవగాహన లేదు కానీ శ్వాస లేని జీవితం మృత్యువు తో సమానం అని తెలుసు. నువ్వు ఎప్పటికీ నా శ్వాస వి. నువ్వు ఉన్నంత వరకూ జీవితాన్ని నువ్వు వదిలి వెళ్లాక మృత్యువు ని సమానం గా ప్రేమించేంత ఆరాధన నీపై నాకుంది