STORYMIRROR

PUSHYAMI USMA

Classics Others

4  

PUSHYAMI USMA

Classics Others

ప్రేమ

ప్రేమ

1 min
415

కలల కడలిలో

కాగితపు పడవలా... 


కనులు మూసి కాంతినీ

కనులు తెరచి చీకటినీ చూసే ఆరోపము లా...


తమిశ్ర నిశీధి లో మిణుగురు లా..


మిహిరుని వీడని ఛాయ లా... 


నీ భావన లోనే వసింతునోయీ శివా...

నీ భావన తోనే హసింతునోయీ సదా.... USMA


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from PUSHYAMI USMA

Similar telugu poem from Classics