శాపం కాదు వరం
శాపం కాదు వరం

1 min

23.9K
బిడ్డ పుడుతుందంటే మురిపెం
అది ఆడ బిడ్డ అయితే దుఃఖం ,
పాపాయి ఎదిగిందనే భయం ,
ఒక అయ్య చేతిలో పెట్టాలనే ఆరాటం.
అంతే కానీ ఆడ బిడ్డ పుట్టుక వరం
లక్ష్మి దేవి ఇంటికి వచ్చిందనే సంతోషం ,
పాప ఎదిగిందనే ఆనందం ,
భవిష్యత్తు నిర్మించే నిర్దేశం ,
చెయ్యదేం ఈ సమాజం.
ఇక మారదా ఈ అనాది కాలపు ఆచారం?