సైరికుడే సార్వభౌముడు
సైరికుడే సార్వభౌముడు


శ్రామకు శ్రేయోభిలాషులం.....
శీలంకు శ్రేష్టులం.......
నల్లని నింగికి నక్షత్రులం....
వికసించే విత్తనాలకు వేర్లం....
ఆకుపచ్చని ఆశలకు ఆసాములం....
వెదజల్లే వెలుగుకు వారసులం....
పుడమిలో పుష్పాలు రేకెత్తించే రైతులం మేము ముత్యాలు ధారపోసే దొరలం మేము(రైతన్నలు)