ప్రతి క్షణం,..
ప్రతి క్షణం,..
ప్రకృతి అందాలకే అందని సౌందర్యానివి నీవు.,
అంతటా నీవై నిండి ఉన్నావు
తలపుల మాటున నీ ప్రతిరూపం
తట్టి లేపుతుంది ప్రతిక్షణం.,
ఆనందపు హరివిల్లు…నీ మధురమైన సాంగత్యం
ముత్యాల సిరిజల్లు…నీ తీయని మాటలు
నిత్యనూతనం…నీ పరిచయం
అజరామరంగా నిలవాలి నీతో ప్రతిక్షణం...!!!

