ప్రేమ గొప్పది
ప్రేమ గొప్పది
నిజం గా
నా ప్రేమ కి మహారాణీ వి నువ్వే నే
అలా ఒక పాట వింటు అట్లా తల్చుకుంటే
ఎట్లా వచ్చావ్ ఇలా ఈ సమాచార గ్రహకం లో కి
అది కదా
నా మనసు లో నీ మనసు
ఇంత సేపు వచ్చిన ఆలోచనలు ఒక్కసారిగా
నీ పలకరింపు తో తోలిగెల చేసిన
మన ప్రేమ గొప్పది!!
