పండగ వచ్చింది
పండగ వచ్చింది


సన్నాయి మ్రోగింది
పండగ వచ్చింది
గుడి మెట్లు పై
కోయిల కూసింది
వసవయ్య వచ్చాడు
సంతోసం తేచ్చాడు
గోబిళ్లు ముంగిటపై
ముగ్గు అందాన్ని పెంచేను
పడుచుపిల్లల ముచ్చట్లు
అందాలు వలకబోసెను.
నేతి అప్పాలు, అరిసెలు
గారెలు నోరూరించెను
సంక్రాంతి ముగ్గులు
గిలిగింతలు పెట్టెను.
పండగ వచ్చెను
సంతోషాలు తేచ్చెను