STORYMIRROR

Ambica Lakshmi

Classics Inspirational Children

4  

Ambica Lakshmi

Classics Inspirational Children

పండగ అంటే

పండగ అంటే

1 min
427

పిల్లలకి పండగ అంటే సెలవలు 

ఆడవాళ్లకి పండగ అంటే ఆచారాలు సంప్రదాయాలు

మగవాళ్ళకి పండగ అంటే హడావిడి

ముసలి వాళ్ళకి పండగ అంటే సంతానంతో సరదాలు

మొత్తానికి పండగ అంటే కొన్ని జీవితాల సంపుటి

కొన్ని మనసుల సంగమం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics